మైసూరుకి దసరా కి వెళ్దామని బయల్దేరి, మైసూరు ప్యాలసు లోనికి వేల్లకుండ తిరిగి రావాల్సి వచ్చింది.
ఉన్నది శ్రీ రంగాపట్టణంలో, కావేరి సన్నిదిలో. ఈ రేసార్ట్ ని అనుకుని కావేరి నది పాయ ఒకటి ప్రవహిస్తూ ఉంటుంది.
శ్రీ రంగాపట్నం లో మేము చూసిన ప్రదేశాలు. వాటి చిత్రాలు ఇవి
మరుసటి రోజు ఉదయం..చాముండి హిల్స్ మీద కొలువు దీరిన చాముండేశ్వరి అమ్మవారి దర్సనం కి వెళ్ళాము.
ఉన్నది శ్రీ రంగాపట్టణంలో, కావేరి సన్నిదిలో. ఈ రేసార్ట్ ని అనుకుని కావేరి నది పాయ ఒకటి ప్రవహిస్తూ ఉంటుంది.
శ్రీ రంగాపట్నం లో మేము చూసిన ప్రదేశాలు. వాటి చిత్రాలు ఇవి
అక్కడనుండి మా ప్రయాణం, కృష్ణ రాజ సాగర్ డాం వద్దకు..అదేనండి మన బృందావన్ గార్డెన్స్
మరుసటి రోజు ఉదయం..చాముండి హిల్స్ మీద కొలువు దీరిన చాముండేశ్వరి అమ్మవారి దర్సనం కి వెళ్ళాము.
మైసూరు ప్యాలస్ లోనికి వెళ్ళడానికి టికెట్స్ అయిపోయాయి అన్నారు.. ఏమి చేయలేక రెండు ఫోటోలు కొట్టి అక్కడనుంచి బయల్దేరి సోమనాథపురం కేశవా గుడికి బయలుదేరాం.
టెంపుల్ చాల బాగుంది కదండీ...వదిలి రాబుద్ధి కాలేదు.
అక్కడ నుండి, మళ్ళీ శ్రీ రంగాపట్నం కి వచ్చి మరుసటి రోజు ఉదయం తిరిగి బెంగుళూరు కి ప్రయాణం తీసాం.
0 comments:
Post a Comment