Pages

20110518

హోగేనక్కల్

  బెంగళూరు నుండి సుమారు 140 కి.మీల దూరం లో తమిళనాడు రాష్ట్రం లో ఉంది.
ఇక్కడ కావేరి నది, కర్ణాటకకు  తమిళనాడుకు మధ్యన ప్రవహిస్తుంటుంది. 

ఇక్కడ జలపాతం చాల బావుంది. చాల సినిమాలు చిత్రీకరణ చేస్తుంటారు. చివరగా విలన్ చిత్రం ఇక్కడ తీసారట. 

ఇక్కడ చాపలు పట్టి అక్కడికక్కడే వందిపెడతారు.. చాల రుచికరంగా  :) బొబ్బట్లు అమ్ముతూ ఉంటారు ఆకదక్కడా... చాల బావున్నాయి :)

అక్కడ తెడ్డులో జలపాతాలు చూపించడానికి మనుషులు ఉంటారు. సుమారు ఒక గంట తిప్పుతారు.  





























అక్కడకి వెళ్ళే దారులో మాకు ఒక కొండ మీద గుడి కనబడింది. తిరిగి బెంగళూరు కి వచ్చేతప్పుడు స్వామి ని దర్సనం చేసుకుందాం అని కస్టపడి కొండ ఎక్కాము. కాని స్వామి వారి దర్సనం కుదరలేదు. ఆ గుడి సోమ, శుక్రవారాలు మాత్రమె తీస్తారట..అక్కడ నుంచి తీసిన కొన్ని చిత్రాలు. నాకైతేయ్ చాల నచ్చింది ఆ కొండా, ఆ గుడి :)















20110410

దు... దు... దు... దుబాయ్....!!!

ఎందుకో నిన్న దుబాయ్ లో ఉన్న రోజులు గుర్తుకువచ్చాయి. వెంటనె నా గట్టి పళ్ళెం( అదేనండి హార్డ్ డిస్క్) తీసి దుబాయ్ అల్బం తెరిచాను. అక్కడ తిరిగిన చొత్లు అన్ని కాకపొయిన తీసి భద్రపరచుకున్న ప్రదెశాల ఫొటోలు ఇవి.

ఇది నేను ఉన్న హొటల్ ముందర ఫౌంటైన్




ఇది సిటి సెంటెర్ మాల్ లో



బుర్జ్




ఇవి ఎడారి షికారు ( డెసర్త్ సఫారి)






ఇవి అట్లంటిస్ ( పాల్మ్ ఐలాండ్ లో)



ఇవి దుబాయ్ మాల్ లో






ఇవి 7 స్టార్ హొటల్ లో/వీ 















ఝబీల్ పార్క్ (Zabeel Park)










బీచ్











నేను వెల్లింది ఇక్కడ పని చేయదానికి








దుబాయ్ లో మాకు పచారి కొట్టు





చివరగా విమానశ్రయం