Pages

20110518

హోగేనక్కల్

  బెంగళూరు నుండి సుమారు 140 కి.మీల దూరం లో తమిళనాడు రాష్ట్రం లో ఉంది.
ఇక్కడ కావేరి నది, కర్ణాటకకు  తమిళనాడుకు మధ్యన ప్రవహిస్తుంటుంది. 

ఇక్కడ జలపాతం చాల బావుంది. చాల సినిమాలు చిత్రీకరణ చేస్తుంటారు. చివరగా విలన్ చిత్రం ఇక్కడ తీసారట. 

ఇక్కడ చాపలు పట్టి అక్కడికక్కడే వందిపెడతారు.. చాల రుచికరంగా  :) బొబ్బట్లు అమ్ముతూ ఉంటారు ఆకదక్కడా... చాల బావున్నాయి :)

అక్కడ తెడ్డులో జలపాతాలు చూపించడానికి మనుషులు ఉంటారు. సుమారు ఒక గంట తిప్పుతారు.  





























అక్కడకి వెళ్ళే దారులో మాకు ఒక కొండ మీద గుడి కనబడింది. తిరిగి బెంగళూరు కి వచ్చేతప్పుడు స్వామి ని దర్సనం చేసుకుందాం అని కస్టపడి కొండ ఎక్కాము. కాని స్వామి వారి దర్సనం కుదరలేదు. ఆ గుడి సోమ, శుక్రవారాలు మాత్రమె తీస్తారట..అక్కడ నుంచి తీసిన కొన్ని చిత్రాలు. నాకైతేయ్ చాల నచ్చింది ఆ కొండా, ఆ గుడి :)















13 comments:

Unknown said...
This comment has been removed by the author.
వంశీ కిషోర్ said...

ప్రసీద గారు, ఆ పేరు ని వివరించినందుకు ధన్యవాదాలు :)

Unknown said...

చాలా బావున్నాయి మీ ఫోటోలు. ఈ జలపాతాల వల్ల ఆ రాళ్ళ వెనకనుంచి నీరు పొగలా కనిపిస్తుంది. అందుకే దీనికె ఆ పేరు వచ్చిందిట. హొగెనేకల్ అని.. హొగే అంటే పొగ, కల్లు అంటే రాయి అని అర్ధం కన్నడలో. రోజాలో చిన్ని చిన్ని ఆశ పాట కూడా ఇక్కడే తీసారు.

kiran said...

sooooper..!! :)

కొత్త పాళీ said...

nice! lucky you.

తృష్ణ said...

Thanks for nice photos.

ఛాయ said...

అబ్బ ! దగ్గరగా వెళ్లి వచ్చినంత ఆనందంగా ఉంది, మీ ఫోటోలు చూస్తే.

చాలా బాగా తీశారు...

ఆ.సౌమ్య said...

wow....చాలా బావున్నయి....అయితే తరువాతి ట్రిప్ ఇక్కడకి వెయ్యాలన్నమాట

సుజాత వేల్పూరి said...

ఒకసారి మేము "కావేరీ ట్రిప్" అని పేరు పెట్టుకుని శ్రీరంగ పట్టణం మొదలు కుని కావేరీ ఒడ్డు వెంటే వారం పాటు తిరిగాం! అప్పుడు చూశాను హొగినేకల్లు! మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తోంది ఈ ఫొటోలు చూస్తునే! శివసాగర్ జలపాతం చూశారా మీరు? అది కూడా చాలా బాగుంటుంది!

ఫొటోలు చాలా బాగున్నాయి

వంశీ కిషోర్ said...

@kiran, kadaa..naaku kuda sooper ga nachayi photolu.. place kuda and chepala vepudu kuda :D

@kotha paali, yes am lucky to have seen this place..chaala nachindi

@trushna, thanks andi :)

@Chaya garu, aa photolu friends teesinavi and nenu teesinavi kalipi unnayi.

@soumya, twaraga veseyandi..rainy season lo aithey water fall inka koddiga ekkuva untundata.

@sujatha garu, chaala thanks andi...siva samudram ki inka vellaledu..next mysore kaani sivasamudram kaani plan chesthunnam.

idi naa first motor cycle dairy lo page..naa bike meeda first time long trip vesaam :)

రాజ్ కుమార్ said...

సూపరు గా ఉన్నాయండీ.. ;)వెయ్యాలి ఒక ట్రిప్.. ;)

రాజ్ కుమార్ said...
This comment has been removed by a blog administrator.
Unknown said...

Photoes chala bavunnayi.esari Bangalore vellinappudu tappakunda vellali.