Pages

20100803

మా ఊరు


గుమ్మంపాడు (అత్తిలి మండలం, తణుకు తాలూకా) మరియు కోలమూరు ( ఉండీ మండలం)




















21 comments:

Unknown said...

Excellent Pics.

Unknown said...

నిఖార్సైన పల్లెటూరు ని చూసినట్లనిపించింది. ఇలాంటి సహజ వాతావరణం ఉన్న ఫొటోలు పెడుతూ ఉండండి. మంచి ప్రయత్నం !

swapna@kalalaprapancham said...

chala nachhindi ooru naaku gudisa matram chala baga nachhindi.

వంశీ కిషోర్ said...

స్నేహితుడు గారు, వేను గారు, ధన్యవాదాలు.

వంశీ కిషోర్ said...

స్వప్న గారు, అది మా అమ్మమ్మ గారి ఇల్లు :)
ఆ ఇంటిమీద ఎంతో మమకారం

తార said...

అదేంటి నా కామెంట్ కనపడటం లేదు..

నేను వంశీ (సినిమా డై) అన్నాను, మీ పేరూ వంశీ నేనా, ఈ పేరు పెట్టుకున్నవారు అందరికీ ఇలాంటి ఇల్లు ఉంటే నేనూ అదే పేరు పెట్టుకునే వాడ్ని

వంశీ కిషోర్ said...

తార గారు నా పెరు వంశీ యె నండి :)

తార said...

అవును, నేను నా మొదటి కామెంట్ చూస్తుంటే వంశీ గుర్తొస్తున్నాడు అని పెట్టాను, తీరా చుస్తే మీ పేరూ వంశీ నే అయ్యింది...

బాగున్నది..

వంశీ కిషోర్ said...

హహ...బాగుందండీ

Rani said...

enjoyed the photos. please continue to add more when possible :)

వంశీ కిషోర్ said...

@Rani
tappakunda

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

గుడిసె,చిన్నవంతెన చాలా బావున్నాయి

రాధిక(నాని ) said...

చాలా బాగున్నాయండి.మాదీ పస్చిమగోదావరే నండి.కానీ మాకు ఇలా కాలువలుండవు.రెండో ఫోటో చాలా బాగుంది.

వంశీ కిషోర్ said...

రాధిక గారు,
ధన్యవాదాలండి :)

మంచు said...

గుమ్మంపాడు లాకులు ఫొటొ చూడగానే ఇంటికి వెళ్ళిపొయాను :-)

హరే కృష్ణ said...

వంశీ గారు
Excellent!
చాలా బావున్నాయి

వంశీ కిషోర్ said...

@ మంచు గారు
మీది ఏ ఊరు? నాకు కుడ ఇంటికి వెల్లాలని ఉంది.

@హరే కృష్ణ గారు
దన్యవాదాలంది :)

వంశీ కిషోర్ said...

@బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్
mee comment chudaledandi. chaala pleasant ga untundi akkadiki velthey :)

మంచు said...

గుమ్మంపాడు పక్కనే... ఒక 4 కిలొమీటర్లు

వంశీ కిషోర్ said...

ఏ ఊరు?

kiran said...

chaala bagunnay vamsi ii pics....