Pages

20100923

యెర్కాడ్(yercaud)


శేలం నుంచి 30 కి.మి.ల దూరం లొ ఉంది యెర్కాడ్. యెర్కాడ్ ని పూర్ మాన్స్ ఊటి అని కుడా అంటారు.
యెర్ఖాడ్ కి 10 కి.మి.ల దూరంలో  చిన్న చిన్న గ్రామలు ఉన్నయి. ఆ గ్రామలా మధ్యలొ ఒక మామిడి తోటలో మా బస. అక్కద నిశబ్దం బరించలేక పొయాము. చాలా బయంకరంగా అనిపించినా కొద్ది సెపటికే చాల ప్రశాంతంగా అనిపించింది. రాత్రి పడుకున్నప్పుదు, పురుగుల శబ్దాలు, పక్కనె కొంద కిందన ఉన్న సెలయెరు చప్పుడు, వింటూ అలానే నిద్రలొకి జరిపొయాం. ఉదయం మెలుకువ రాగానె, పక్షుల కిలకిలా రాగాలు, చల్లటి గాలి, వెచ్చని సుర్యుడు మరుపురాని అనుభుతిని మిగిల్చాయి.

అక్కడ నుంచి ఆ సెలయెరు దెగ్గరకు వెల్లడానికి ఒక కత్తి తీసుకుని మార్గం ఎర్పరచుకుంటూ కిందకి దిగాం. ఆ నీటిని చూదగానె మా ఆనందానికి అవదుల్లేవు. నేను  ఇక్కడ ఇంకో విషయం గమనించింది ఏంటి అంటే, ఒక్క ప్లస్తిచ్ కవరు కూడ ఆ మార్గం వెంట చుడలేదు. 

ప్రతి ఒక్కరు ఇలాంటి ఒక ప్రదెసానికి అపుడప్పుడు వెలుతూ ఉంటే పట్నాల్లొ ఏం కొల్పొతున్నమో తెలుస్తుంది. 





























20100920

నంది హిల్స్








20100830

చిరుజల్లు


ఈరోజు ఆఫీసు నుంచి ఇంటికి వద్దాం అనుకునే లోపు ఇలా వర్షం మొదలయ్యింది. బయల్దేరుతుంటే, మా ఆఫీసు సెక్యూరిటీ గార్డు  వర్షం లో ఎం తడిసి పోతావ్ సార్ అన్నాడు. సర్లే అని మళ్ళీ తిరిగి మా ల్యాబ్ కి వెళ్ళాను, సరిగా అదే టైం కి ఇలా ఈ అద్దం  మీద వాన చుక్కలు చూసి, చిన్న నాటి జ్ఞాపకాల్లోకి అలా జారుకున్నాను. వర్షం జల్లు కొడుతుంది కిటికీ తలుపులు వేసేయి అంటున్న అమ్మ మాటను వినకుండా చేతులు కిటికీ లోంచి బయటకి పెట్టి ఆడుకున్న రోజు గుర్తుకు వచ్చింది. మల్లి అలా చెయ్యి బయటకి పెట్టి ఆదికోవాలని అనిపించింది. ఇప్పుడు అది కుదరదు కదా అనుకుని ఇలా నా కామెర తీసి ఆ అద్దం మీద చిరుజల్లుని ఇలా బందించాను :)

20100808

నా మొక్కల కుండిలో







20100803

మా ఊరు


గుమ్మంపాడు (అత్తిలి మండలం, తణుకు తాలూకా) మరియు కోలమూరు ( ఉండీ మండలం)




















20100615

తిరుమల అందాలు