Pages

20100418

నవిలుబెట్ట (శక్లేస్పూర్ దెగ్గర )

బెంగళూరు నుంచి దాదాపు ౩౦౦ కిమీల దూరం లో ఉంది.
సముద్ర మట్టం నుంచి దాదాపు 4000 ఫీట్ల ఎతులో ఉంటుంది ఈ ప్రదేశం.
ఇక్కడ కాఫీ ఎస్టేట్లు ఎక్కువ. ఎంతో అందంగా ఉన్న ఈ ప్రదేశం లో వాతావరణం పోల్ల్యుషణ్ కు బాగా దూరం.

ఇక్కడ మిలుకురు పురుగుల్ని చూసి చాల ఆనందం కలిగింది. ఎప్పుడో చిన్నప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు వాటిని చుసిన గుర్తు.

పక్కనే బుజ్జన్బెట్ట అనే కొండ ఉంది. ఆ కొండ పైకి కి హికింగ్ కి వెళ్ళాం అందరం కలిసి. అక్కడ నుంచి చుస్తేయ్ ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంది. ఆ చోటు ని వదిలి రాలేకపోయా.

అక్కడ తీసిన కొన్ని ఫోటోలు కింద చుడండి.

4 comments:

swapna@kalalaprapancham said...

super

వంశీ కిషోర్ said...

@swapna garu
thanks

Rani said...

beautiful photos. thanks for sharing :)

Praveena said...

Very nice,colorful pics.Hoping to see more pics :)