20100419
20100418
నవిలుబెట్ట (శక్లేస్పూర్ దెగ్గర )
బెంగళూరు నుంచి దాదాపు ౩౦౦ కిమీల దూరం లో ఉంది.
సముద్ర మట్టం నుంచి దాదాపు 4000 ఫీట్ల ఎతులో ఉంటుంది ఈ ప్రదేశం.
ఇక్కడ కాఫీ ఎస్టేట్లు ఎక్కువ. ఎంతో అందంగా ఉన్న ఈ ప్రదేశం లో వాతావరణం పోల్ల్యుషణ్ కు బాగా దూరం.
ఇక్కడ మిలుకురు పురుగుల్ని చూసి చాల ఆనందం కలిగింది. ఎప్పుడో చిన్నప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు వాటిని చుసిన గుర్తు.
పక్కనే బుజ్జన్బెట్ట అనే కొండ ఉంది. ఆ కొండ పైకి కి హికింగ్ కి వెళ్ళాం అందరం కలిసి. అక్కడ నుంచి చుస్తేయ్ ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంది. ఆ చోటు ని వదిలి రాలేకపోయా.
అక్కడ తీసిన కొన్ని ఫోటోలు కింద చుడండి.

20100409
యానం
యానం లో ఒక సాయంత్రం
సమయం, మధ్యాహ్నం ౩:౦౦ అయుంటుంది. నేను నా స్నేహితుడు రామచంద్రాపురం లో బండి తీసుకుని బయల్దేరాము. ౩:౩౦ కల్ల యానం చేరుకున్నాము.
ఇంకా ఎక్కడ ఆగకుండా సరాసరి ఫెర్రీ రోడ్డు దెగ్గరకి తీసుకు వెళ్లి ఆపాడు.
ఎదురుగ్గా పెద్ద శివలింగం అటు ఇటు రెండు ఏనుగు బొమ్మలు కనబడ్డై బాగుంది కదా అని నా కామెర కి పని చెప్పను ఇంకా, టపీ మని ఒక ఫోటో తీసాను.
తరవాత మల్లి బండి తీసి అక్కడ ఉన్న బ్రిడ్జి దెగ్గరకి వెళ్ళాము. అక్కడ ఉన్న క్రిస్ట్ రేదీమేర్ బొమ్మ దెగ్గరికి వెళ్ళాం. అక్కడ నుంచి ఫెర్రి రోడ్ ని చుస్తేయ్ ఎంత బాగుంది అని పించింది
బోటు షికారు ఉంటుందేమో అని ఎంతో ఆశతో వేల్తేయ్ ఆ రోజు బోటు ఎక్కడికో ప్యాకేజి టూర్ కి వెళ్లిందని, ఆ రోజుకి ఇంకా ఉండదు అని చెప్పగానే అయ్యో అనుకుని ఆ ఫెర్రి బీచ్ లో షికారు మొదలెట్టాము.
అక్కడికి వస్తున్న కాలేజీ అమ్మైల వంక చూస్తూ వాళ్ళ వెనకే తిరిగాం. అక్కడనుంచి గుతమి నది అవతల వైపు అన్ని లంక గ్రామాలు. అలా వాటిని కూడా చూసి, మల్ల ఒక గంటలో ఇటు వైపుకి వచేసాం.
కడుపులో కాలడం మోదేలేట్టింది అదేనండి ఆకలి. ఇంకా అలా యానం లోపలి వెళ్లి ఏదో లోపలి వేసుకుని అల యానం రోడ్లన్నీ తిరగ సాగము.
ఆ రోడ్లన్నీ ఎంత బాగా మైంటైన్ చేయబడుతున్నాయో..
అక్కడ నుంచి మల్లి ఫెర్రీ రోడ్ కి తిరిగి వచ్చి, చీకటి పడే దాక అల టైం పాస్ చేసి, మల్లి ఇంటికి బయల్దేరాము..మధ్య దారిలో పోలీసులు ... ఆల్కహాల్ సీసాలు పట్టుకోస్తున్నమేమో అని తెగ వెతికేసాడు మా బండిని
అల మెల్లగా ఇంటికి చేరుకున్నాం..
అక్కడ తీసిన కొన్ని ఫోటోలు...
Subscribe to:
Posts (Atom)